Header Banner

సమంత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.? సోషల్ మీడియాలో హాట్ టాపిక్! అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?

  Fri Feb 28, 2025 09:53        Entertainment

దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నారు సమంత నాగచైతన్య. కాని ఎవరికి కాస్త కూడా అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్ళిద్దరు ప్రకటించే వరకూ ఎవరికి ఈ విషయం తెలియదు. ఏం మాయచేశావే సినిమాతో ఇద్దరు పస్ట్ టైమ్ కలిసి పనిచేశారు. ఈసినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కాని ఈ విషయం ఎవరికి తెలియకుండా సీక్రేట్ మెయింటేన్ చేశారు ఇద్దరు స్టార్లు. 2017 లో పెళ్ళి చేసుకున్న ఈ జంట. నాలుగేళ్లు కలిసి జీవించారు. మధ్యలో మనస్పర్ధలు రావడంతో 2021 లో విడాకులు ప్రకటించారు. అన్నేళ్ళు ప్రేమించుకున్న ఈ జంట.. కలిసి నాలుగేళ్లు కూడా ఉండలేకపోయారు. ఇక సమంత తో విడాకులు తరువాత మరో హీరోయిన్ శోభితతో మళ్ళీ ప్రేమలో పడిన చైతూ.. ఈమధ్యే మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. సమంత మాత్రం ఒంటరిగా జీవిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ తన లైఫ్ తాను హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఈక్రమంలో సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

 

ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!

 

నాగచైతన్యతో సమంత ఫస్ట్ లవ్ కాదా? సమంత చైతూ కంటే ముందే ప్రేమలో పడిందా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సమంతను కాలేజీ రోజుల్లో ఒకతను ప్రేమించాడట, ఎప్పుడూ ఆమెనే ఫాలో అయ్యేవాడట. కాని  ఎప్పుడూ సమంతను ప్రేమిస్తున్నా అని మాత్రం చెప్పలేదట. ఇలాంటి వింత వన్ సైడ్ లవ్  స్టోరీ సమంత జీవితంలో జరిగిందని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఒక ఇంటర్వ్యూలో సమంతనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆతరువాత ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరో సిద్దార్ధ్ తో ప్రేమ పెళ్ళి రూమర్లు ఎక్కవుగా వినిపించాయి. వీరిద్దరు గుళ్ళు గోపురాలు కూడా కలిసి తిరగడంతో వీరు పక్కాగా పెళ్ళి చేసుకుంటారు అని ప్రచారం జరిగింది. కాని సమంత మాత్రం నాగచైతన్యను పెళ్ళి చేసుకుంది. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. నాగచైతన్య మాత్రం రీసెంట్ గా తండేల్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈసినిమా 100 కోట్లు కలెక్షన్స్ ను దాటింది. శోభితతో కలిసి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు నాగచైతన్య. 

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #Tollywood #SecondMarriage